ఇండోనేషియాలో అల్లర్లు.. 20 మంది మృతి

63చూసినవారు
ఇండోనేషియాలో అల్లర్లు.. 20 మంది మృతి
ఇండోనేషియాలోని పపువా రీజియన్‌లో భద్రతాబలగాలు, వేర్పాటువాదులకు మధ్య అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో 20 మంది మృతి చెందారు. మృతుల్లో 18 మంది రెబల్స్, ఇద్దరు పోలీసులు అధికారులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్