రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మందికి గాయాలు

82చూసినవారు
రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మందికి గాయాలు
తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. దేవర పల్లి మండలం యర్నగూడెం హైవేపై ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మందికి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్