ప్రత్యేక నంబర్ ప్లేట్‌ ఉన్న లంబోర్ఘిని ఉరుస్ కారులో ఎంజాయ్ చేస్తున్న రోహిత్ శర్మ (వైరల్ వీడియో)

56చూసినవారు
తాజాగా సోషల్ మీడియాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. హిట్ మ్యాన్ ముంబై వీధుల్లో తన లాంబోర్గినీ ఉరుస్‌ కారును నడుపుతున్నాడు. నీలిరంగు లంబోర్ఘిని కారు ఓ ప్రత్యేకమైన నంబర్ MH 01EB 0264 ప్లేట్‌ను కలిగి ఉంది. ఈ నెంబర్ ప్లేట్ లో కనిపిస్తున్న 0264 అంకెలు రోహిత్ శర్మ రికార్డ్-బ్రేకింగ్ చేసిన ODI స్కోర్‌ని సూచిస్తుంది. రోహిత్ 2014లో శ్రీలంకపై 264 పరుగులు చేశాడు. ఇది వన్డే క్రికెట్‌లోని అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉంది.

సంబంధిత పోస్ట్