మూడు సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ (వీడియో)
ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో టీమిండియా అదరగొడుతోంది. 305 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ చెలరేగి ఆడడంతో 5 ఓవర్లకే 40 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 17 బంతుల్లోనే మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 28 పరుగులు చేయగా గిల్ 15 బంతుల్లో 11 పరుగులు చేశాడు.