నం.1 ర్యాంకుకు చేరుకోని రోహిత్ శర్మ

72చూసినవారు
నం.1 ర్యాంకుకు చేరుకోని రోహిత్ శర్మ
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించారు. ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 468 మ్యాచులు ఆడగా, ఏ ఫార్మాట్‌లోను నం.1 ర్యాంకును చేరుకోని ప్లేయర్‌గా రోహిత్ నిలిచారు. కాగా, ఆ తర్వాతి స్థానాల్లో బౌచర్(467), ముష్ఫికర్(458), రాస్ టేలర్(450), షోయాబ్ మాలిక్(446), అజహరుద్దీన్(433) ఉన్నారు.

సంబంధిత పోస్ట్