కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వ సలహాదారుగా మాజీ డీజీపీ ఆర్.పి ఠాకూర్ నియమిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా ఠాకూర్ పనిచేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.