ఏపీలో వారికి రూ.లక్ష.. మంత్రి కీలక ఆదేశాలు

68చూసినవారు
ఏపీలో వారికి రూ.లక్ష.. మంత్రి కీలక ఆదేశాలు
AP: రాష్ట్రంలో మైనారిటీలకు సంబంధించి మంత్రి ఎండీ ఫరూక్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మసీదుల నిర్వహణ కోసం ప్రతి నెలా రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అంతేకాకుండా హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు రూ.లక్ష ఆర్థికసాయం మంజూరుకు విధివిధానాలను ఖరారు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్