ఈ నెల 26న మత్స్యకారుల ఖాతాల్లోకి రూ. 20,000

58చూసినవారు
ఈ నెల 26న మత్స్యకారుల ఖాతాల్లోకి రూ. 20,000
AP: మంత్రి నిమ్మల రామానాయుడు మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పారు. చేపల వేట నిషేధ సమయంలో వారికి అందించే రూ.10 వేలు సాయాన్ని రూ. 20 వేల వరకు పెంచుతున్నట్లు మంత్రి నిమ్మల వెల్లడించారు. ఏప్రిల్ 26 న సీఎం చంద్రబాబు చేతులు మీదగా మత్స్యకారులకు ఈ సాయం అందిచనున్నారని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్