విద్యుత్‌ పంపిణీ సంస్థలకు రూ.4,470 కోట్లు విడుదల

51చూసినవారు
విద్యుత్‌ పంపిణీ సంస్థలకు రూ.4,470 కోట్లు విడుదల
డిస్కలంకు టారిఫ్‌ సబ్సిడీ విడుదలకు ఏపీలోని కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2025-26 ఏడాది తొలి త్రైమాసికానికి నిధులు విడుదలకు పాలనా అనుమతులిస్తూ తాజాగా ఉత్తర్వులిచ్చింది. మూడు ప్రాంతాల్లోని విద్యుత్‌ పంపిణీ సంస్థలకు రూ.4,470 కోట్లను విడుదల చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్