మూడో రోజు విచారణకు సజ్జల శ్రీధర్ రెడ్డి (వీడియో)

53చూసినవారు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డి మూడో రోజు విచారణకు హాజరయ్యారు. విజయవాాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కోర్టు అనుమతితో సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు మూడు రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. మొన్న, మొన్న విచారణ జరగగా.. ఇవాళ చివరి రోజు విచారించనున్నారు.

సంబంధిత పోస్ట్