‘లీప్ యాప్’ హాజరుతోనే జీతాలు.. క్లారిటీ

85చూసినవారు
‘లీప్ యాప్’ హాజరుతోనే జీతాలు.. క్లారిటీ
ఏపీలో విద్యాశాఖ ‘లీప్ యాప్’ ద్వారా హాజరు తప్పనిసరి చేసిందన్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. ఆ యాప్‌లో  హాజరు ఆధారంగానే వేతనాలు ఉంటాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తెలిపింది. అలాంటి యాప్ ఏదీ లేదని, ఉపాధ్యాయులు, సిబ్బంది అటువంటి తప్పుడు వార్తలను నమ్మొద్దని సూచించింది.

సంబంధిత పోస్ట్