బడికి వెళ్లే పిల్లలందరికీ తల్లికి వందనం: మంత్రి లోకేష్

76చూసినవారు
బడికి వెళ్లే పిల్లలందరికీ తల్లికి వందనం: మంత్రి లోకేష్
AP: రాష్ట్రంలో బడికి వెళ్లే పిల్లలందరికీ తల్లికి వందనం అందుతుందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా తల్లికి వందనం అమలుకు శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా తల్లులకు అభినందనలు.. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్లు, మెగా డీఎస్సీ, దీపం-2 హామీలను అమలు చేశామని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్