అనాధ పిల్లలకు 'తల్లికి వందనం' అమలు: చంద్రబాబు

75చూసినవారు
అనాధ పిల్లలకు 'తల్లికి వందనం' అమలు: చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు తల్లికి వందనం పథకం విధి విధానాలను వెల్లడించారు. సూపర్ సిక్స్ హామీల్లో తల్లికి వందనం కీలకం అని అన్నారు. ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో రూ. 13 జమ చేస్తామన్నారు. అనాధ పిల్లలకు కూడా ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. వారి సంరక్షకుల ఖాతాల్లో ఈ డబ్బులు వేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్