నలుగురు పిల్లలున్న తల్లులకూ ‘తల్లికి వందనం’: CBN

79చూసినవారు
నలుగురు పిల్లలున్న తల్లులకూ ‘తల్లికి వందనం’: CBN
AP: నలుగురు పిల్లలున్న తల్లులకూ ‘తల్లికి వందనం’ అమలు చేస్తున్నట్లు సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఒకే బిడ్డ ఉన్న 18,55,760 మంది, ఇద్దరు బిడ్డలు ఉన్న 14,55,322 మంది, ముగ్గురు పిల్లలు ఉన్న 2,10,684 మంది, నలుగురు ఉన్న 2,053 మంది తల్లులకు పథకం అమలు చేస్తున్నామన్నారు. 'తల్లికి వందనం' ద్వారా గత ప్రభుత్వం కంటే రూ.3,205 కోట్ల అధికంగా ఇస్తున్నామని సీఎం చెప్పారు.

సంబంధిత పోస్ట్