AP: టీడీపీ పాలిట్‌బ్యూరో ప్రతినెలా అమలు చేసే పథకాలతో సంక్షేమ క్యాలెండర్‌ను విడుదల చేయాలని నిర్ణయించింది. జూన్ 12న ‘తల్లికి వందనం’, ‘అన్నదాత సుఖీభవ’ పథకాలు ప్రారంభించనున్నాయి. పిల్లల కోసం తల్లులకు రూ.15 వేల చొప్పున అందించనున్నారు. రైతులకు మూడు విడతల్లో రూ.20 వేలు ఇవ్వనున్నారు. అదే రోజు లక్ష మంది ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త పింఛన్లు ఇచ్చే కార్యక్రమం జరగనుంది.