తల్లికి వందనం.. ఒకే ఫ్యామిలిలో 12 మంది పిల్లలకు రూ.1.56 లక్షలు

75చూసినవారు
AP: అన్నమయ్య జిల్లాలోని కలకడలో షాకింగ్ ఘటన జరిగింది. కూటమి సర్కార్ తల్లికి వందనం పథకం కింద రూ.13 జమ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకే ఇంట్లో 12 మంది పిల్లలు.. తల్లికి వందనం కింద రూ.1.56 లక్షలు వచ్చాయి. వారికి 12 మంది పిల్లలు ఉండటంతో తల్లికి వందనం కింద రూ.1.56 లక్షలు జమ ఒకేసారి అంత డబ్బు తమ అకౌంట్లలో జమ కావడంతో తమ సంతోషానికి అవధులు లేవంటున్న కుటుంబంలోని ముగ్గురు తల్లులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్