లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసిన సామ్… క్యూట్ అంటున్న ఫ్యాన్స్

53చూసినవారు
లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసిన సామ్… క్యూట్ అంటున్న ఫ్యాన్స్
స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్‌ను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌‌తో పంచుకుంటుంటారు. ఈ క్రమంలో తాజాగా కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అందులో సామ్ వైట్ కలర్ సూట్‌తో హెవీ కాస్ట్ ఉన్న వాచ్, రింగ్ అండ్ ఇయర్ రింగ్స్ స్టైలీష్‌గా ఉంది. ఈ ఫొటోలకు 'షి అన్ ఫోల్డింగ్' అనే క్యాప్షన్ ఇచ్చింది. వీటిపై ఫ్యాన్స్ స్పందిస్తూ… చాలా క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్