కన్నీరుపెట్టుకున్న అసిస్టెంట్‌.. స్టేజిపై ఓదార్చిన సమంత (వీడియో)

52చూసినవారు
శుభం మూవీతో నటి సమంత నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి హిట్ టాక్ రావడంతో చిత్ర బృందం సెలబ్రేషన్స్ చేసుకుంటోంది. తాజాగా శుభం మూవీ సక్సెస్ వేడుకలో సమంత పాల్గొంది. ఈ క్రమంలో సమంత అసిస్టెంట్ ఆర్యన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. అక్కడున్న సమంత అతడ్ని ఓదార్చింది. హృదయానికి హత్తుకుని సముదాయించింది. ఈ వీడియో వైరల్ సోషల్ మీడియాలో అవుతోంది.

సంబంధిత పోస్ట్