ఊహించని లుక్‌లో షాకిచ్చిన సమంత

55చూసినవారు
ఊహించని లుక్‌లో షాకిచ్చిన సమంత
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ముంబైలో ఉంటుంది. అక్కడే సినిమాలు చేస్తూ.. బిజీగా గడుపుతోంది. అయితే సమంత కొత్త లుక్‌తో  కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఈ లుక్ చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇందులో సామ్ షార్ట్ హెయిర్‌తో అబ్బాయిలా కనిపించింది. అలాగే జట్టు మొత్తాన్ని ఒక సైడ్‌కు పెట్టి ఫొటోలకు పోజులిచ్చింది. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్