'పరీక్షా పే చర్చ' కార్యక్రమాన్ని చూసేలా స్కూళ్లకు ఆదేశాలు

79చూసినవారు
'పరీక్షా పే చర్చ' కార్యక్రమాన్ని చూసేలా స్కూళ్లకు ఆదేశాలు
AP: ఈ నెల 10న విద్యార్థులతో ప్రధాని మోదీ 'పరీక్షా పే చర్చ' కార్యక్రమాన్ని చేపట్టనున్న విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాన్ని అందరూ చూసేలా అన్ని స్కూళ్లల్లో ఏర్పాట్లు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఇందుకోసం RJD, DEO, ప్రిన్సిపాళ్లు చర్యలు చేపట్టాలని సూచించింది. రేపు ఉ. 11 గంటలకు DD న్యూస్, DD ఇండియా ద్వారా లైవ్ ఉంటుందని తెలిపింది. విద్యార్థులు, టీచర్లు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ఫొటోలను SCERT AP, MyGov పోర్టల్లో అప్లోడ్ చేయాలంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్