వల్లభనేని వంశీ ఇంట్లో సోదాలు

65చూసినవారు
వల్లభనేని వంశీ ఇంట్లో సోదాలు
AP: వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. దర్యాప్తులో భాగంగా శనివారం హైదరాబాద్‌ మైహోం భూజలోని వంశీ ఇంట్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్