ప్రభుత్వ స్కూళ్లలో పేద పిల్లలకు సీట్లు.. దరఖాస్తుల ఆహ్వానం

85చూసినవారు
ప్రభుత్వ స్కూళ్లలో పేద పిల్లలకు సీట్లు.. దరఖాస్తుల ఆహ్వానం
పేద విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 2025–26 విద్యా సంవత్సరానికి అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్లలో ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నోటీసులు జారీ చేసింది. ఐదేళ్లు నిండిన పిల్లలు అర్హులు. ఆసక్తిగల వారు ఏప్రిల్ 28 నుంచి మే 15వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని తెలిపింది. అనంతరం ప్రభుత్వం సీట్లు కేటాయిస్తుంది. పూర్తి వివరాలకు 18004258599‌ను సంప్రదించగలరు.

సంబంధిత పోస్ట్