ప్రభుత్వ శాఖల కార్యదర్శులు అందుబాటులో ఉండాలి: సీఎస్ విజయానంద్

60చూసినవారు
ప్రభుత్వ శాఖల కార్యదర్శులు అందుబాటులో ఉండాలి: సీఎస్ విజయానంద్
ఏపీ బడ్జెట్ సమావేశాల దృష్ట్యా ప్రభుత్వ శాఖల కార్యదర్శులు అందుబాటులో ఉండాలని సీఎస్ కె.విజయానంద్ ఆదేశాలిచ్చారు. సోమవారం అమరావతి సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో సీఎస్ కె.విజయానంద్ వర్చువల్​గా సమావేశమయ్యారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అందరూ అందుబాటులోనే ఉండాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సమావేశాల నిర్వహణకు సంబంధించి ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్