‘ఆదిపురుష్‌’పై హనుమాన్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

76చూసినవారు
‘ఆదిపురుష్‌’పై హనుమాన్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన హను-మాన్‌ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్‌లో భాగంగా హిందీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ‘ఆదిపురుష్‌’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందులోని కొన్ని సన్నివేశాలు బాగున్నాయని అన్నారు. కానీ కొన్ని సీన్స్‌ రూపొందించిన విధానం నచ్చలేదని తెలిపాడు. నేనైతే వాటిని బాగా చేసేవాడినని అనిపించిందని చెప్పుకొచ్చారు. ఏ ఫిల్మ్‌ మేకరైనా ఇలానే అనుకుంటారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్