దర్శకుడిగా షారుఖ్ ఖాన్ కొడుకు.. టీజర్ చూశారా? (VIDEO)

55చూసినవారు
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌కి ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. తెలుగులో సైతం ఆయనకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లు ప్రకటించాడు. ఆర్యాన్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ది బ్యాడస్ ఆఫ్ బాలీవుడ్. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్‌తో పాటు పలువురు అగ్రనటులు నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ అనౌన్స్‌మెంట్ టీజర్ విడుదల చేశారు. ఓ లుక్కేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్