బ్రూక్లిన్ వంతెనను ఢీకొట్టిన నేవీ నౌక.. ఇద్దరు మృతి (వీడియో)

57చూసినవారు
న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ వంతెనను 277 మందితో వెళ్తున్న మెక్సికన్ నేవీ నౌక ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. శనివారం రాత్రి నావికులతో వెళ్తున్న షిప్.. బ్రూక్లిన్ వంతెన కింద భాగాన్ని ఢీకొంది. అక్కడితో ఆగకుండా షిప్ ఒడ్డుకు చేరువగా వచ్చింది. ఆ సమయంలో అక్కడున్న ప్రజలు పరుగులు తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్