పిఠాపురంలో టీడీపీ నేత వర్మకు షాక్.. డీసీసీబీ ఛైర్మన్‌గా రామస్వామి

66చూసినవారు
పిఠాపురంలో టీడీపీ నేత వర్మకు షాక్.. డీసీసీబీ ఛైర్మన్‌గా రామస్వామి
AP: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు బిగ్ షాక్ తగిలింది. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లాలో జనసేనకు కీలక పదవి దక్కింది. తుమ్మల రామస్వామి డీసీసీబీ  చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ ఖచ్చితం అంటూ ప్రచారం సాగింది. అయితే ఆ ఎమ్మెల్సీ కూడా వర్మకు  రాకపోవడం స్వయంగా నాగబాబుకు కూటమి సర్కార్ కట్టబెట్టింది. దీంతో ప్రత్యేక గుర్తింపు ఉన్న వర్మ పరిస్థితి ఏంటని చర్చ సాగుతోంది.

సంబంధిత పోస్ట్