టెక్కీలకు షాక్.. 61 వేలకు పైగా లే ఆప్స్

57చూసినవారు
టెక్కీలకు షాక్.. 61 వేలకు పైగా లే ఆప్స్
ప్రపంచవ్యాప్తంగా టెక్కీలకు 2025లో గడ్డుకాలం నడుస్తుంది. ఈ ఐదునెలల్లోనే 61 వేల లే ఆప్స్ జరిగినట్లు తెలుస్తోంది. 2025లో ఇప్పటి వరకూ 130 కంపెనీలు 61,220 మందికి పైగా టెక్ ఉద్యోగుల్ని తొలగించాయి. ప్రపంచవ్యాప్తంగా 2,28,000 మంది ఉద్యోగులు ఉండగా.. వారిలో 3 శాతం మందికి లేఆఫ్స్ మెయిల్స్ చేసింది. వీరిలో ఒక్క వాషింగ్టన్‌లోనే 2 వేల మంది ఉండటం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్