వైసీపీకి షాక్.. 113 మంది నేతలకు నోటీసులు (వీడియో)

62చూసినవారు
AP: వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల పర్యటన ఘటనలో 113 మంది వైసీపీ నేతలకు పల్నాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు. జగన్ పర్యటనలో అనుమతి లేకుండా ర్యాలీ, డీజే సౌండ్ ఏర్పాటు చేశారని పోలీసులు పేర్కొన్నారు. ఆదివారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలో సత్తెనపల్లి పట్టణ పోలీసులకు పలువురు వైసీపీ నేతలు విచారణకు హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్