షాకింగ్.. ఎలాంటి చెడు అలవాట్లు లేని వ్యక్తికి క్యాన్సర్!

75చూసినవారు
షాకింగ్.. ఎలాంటి చెడు అలవాట్లు లేని వ్యక్తికి క్యాన్సర్!
AP: ఎన్టీఆర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఎలాంటి చెడు అలవాట్లు లేని ఓ 36 ఏళ్ల వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది. ఈ క్రమంలో సదరు వ్యక్తి క్యాన్సర్‌తో పోరాడుతూ మృతి చెందాడు. మృతుడి శరీరాన్ని వైద్యులు పరిశోధించారు. ప్లాస్టిక్ కవర్స్‌లో తెచ్చిన వేడి ఆహారం తినడం, ప్లాస్టిక్ సీసాల్లో నీరు తాగడం వల్ల అందులో ఉండే రసాయనాల కారణంగా అతనికి క్యాన్సర్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. 

గమనిక: ప్లాస్టిక్ వాటిలో ఉంచిన వేడి ఆహారం, టీ, నీరు తీసుకోరాదు.

సంబంధిత పోస్ట్