రొయ్యల మేత ధర తగ్గింపు

80చూసినవారు
రొయ్యల మేత ధర తగ్గింపు
AP: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల్ని భారీగా పెంచేసిన నేపథ్యంలో ఎగుమతులు జరగక ఇబ్బందులు పడుతున్న ఆక్వా రైతులకు కూటమి సర్కారు శుభవార్త చెప్పింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రొయ్యల మేత ధరను కిలోకు రూ.4 చొప్పున తగ్గించాలని తయారీ సంస్థలకు అధికారులు ఆదేశాలు జారీచేశారు. తగ్గింపు ధరలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్