శుభాంషు శుక్లా రోదసి యాత్ర వాయిదా

59చూసినవారు
శుభాంషు శుక్లా రోదసి యాత్ర వాయిదా
భారతీయ వ్యోమగామి శుభాంషు శుక్లా రోదసి యాత్ర జూన్ 8కి వాయిదా పడింది. యాక్సియం స్పేస్, నాసా సంయుక్తంగా చేపడుతున్న యాక్సియం-4 (ఏఎక్స్‌-4) మిషన్‌లో భాగంగా శుభాంషు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లనున్నారు. ఈ మేరకు ఇరు సంస్థలు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశాయి. వాస్తవానికి ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉండగా, కొన్ని సాంకేతిక కారణాల వల్ల జూన్ 8కి వాయిదా పడింది.

సంబంధిత పోస్ట్