మద్యం ఆక్రమాలపై సిట్ ఏర్పాటు

58చూసినవారు
మద్యం ఆక్రమాలపై సిట్ ఏర్పాటు
AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో జరిగిన మద్యం ఆక్రమాలపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. 2019 నుంచి 2024 మార్చి వరకు జరిగిన మద్యం విక్రయాలపై ఈ సిట్ దర్యాప్తు చేయనుంది. విజయవాడ కమిషనర్ నేతృత్వంలో ఈ సిట్ ను ఏర్పాటు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్