'గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆరుగురు రైతులు ఆత్మహత్య'

51చూసినవారు
AP: వైఎస్ జగన్ పొదిలి పర్యటనలో భాగంగా చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. గతంలో కూడా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇదే ప్రకాశం జిల్లాలో ఆరుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. చంద్రబాబు అబద్ధాలకు, మోసాలకు రైతులు బలైపోతున్నారు. మొన్న మిర్చి రైతుల విషయంలోనూ చంద్రబాబు ఇదే విధంగా డ్రామా చేశాడు. రూ.11,781 కి మిర్చి కొంటానని చెప్పి ఒక్క రైతు దగ్గర నుండి ఒక్క క్వింటాల్ కూడా కొనలేదన్నారు. రైతుల తరఫున వైసీపీ  ఉద్యమిస్తుందని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్