బౌండరీని ఆపినా ఆరు పరుగులు.. మీరే చూడండి (VIDEO)

53చూసినవారు
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ముంబైలోని దాదోజీ క్రికెట్ స్టేడియంలో హైదరాబాద్ ఫాల్కన్ రైజర్స్-కేవీఎన్ బెంగళూర్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఫాల్కన్ రైజర్స్ బ్యాట్స్‌మెన్ కొట్టిన షాట్‌ను బెంగళూరు జట్టు ఫీల్డర్ బౌండరీ లైన్ వద్ద ఆపాడు. వెంటనే ఫీల్డర్‌కు విసిరాడు. ఆ తర్వాత ఏం జరిగిందో పై వీడియోలో చూసేయండి.

సంబంధిత పోస్ట్