ఆరేళ్ళ ప్రేమ.. ప్రియుడిని మోసం చేసి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది!

79చూసినవారు
ఆరేళ్ళ ప్రేమ.. ప్రియుడిని మోసం చేసి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది!
నా పేరు రాజేష్.. తన పేరు హనీ. మా ఊరు వైజాగ్. జాబ్ కోసం హైదరాబాద్ కు వెళ్ళాను. అప్పుడు ఆమెను ఒక పార్క్ లో చూశాను. అలా మా ప్రేమ ప్రయాణం స్టార్ట్ అయింది. ఇంకా మేమిద్దరం ఒకరినొకరం ప్రాణానికి ప్రాణంగా ఆరేళ్ళు ప్రేమించుకున్నాం. మూడేళ్ళు కలిసి లివింగ్‌లో కూడా ఉన్నాం. అయితే మా ప్రేమ పెళ్లి వరకు వెళ్లిందో లేదో తెలుసుకోండి. https://getlokalapp.com/share/infobytes/4200?id=14397009&utm_source=share&utm_district_id=1218

సంబంధిత పోస్ట్