ఇంద్రియాలను మెరుగుపర్చే ‘స్మార్ట్ గ్లాసెస్’

82చూసినవారు
ఇంద్రియాలను మెరుగుపర్చే ‘స్మార్ట్ గ్లాసెస్’
వినికిడి పరికరాలను వినియోగించడంలో సామాజికంగా, ఆర్థికంగా కొన్ని అడ్డంకులు ఉన్నాయి. వీటిని పరిష్కరించే ఉద్దేశంతో ఒక స్టైలిష్ లుక్‌తో తయారుచేసిన ‘స్మార్ట్ గ్లాసెస్’ (న్యూయాన్స్ ఆడియో గ్లాసెస్) ఇప్పుడు అమెరికాలో అందుబాటులోకి రాబోతున్నాయి. ‘రెండు కీలకమైన ఇంద్రియాలను మెరుగుపర్చే ‘స్మార్ట్ గ్లాసెస్’ తీసుకురావాలనుకున్నాం’ అని ‘ఈజిలియర్ లక్సోటికా’ కంపెనీ సీఈవో అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్