మొలకెత్తిన మెంతులతో ఇన్ని లాభాలా..

63చూసినవారు
మొలకెత్తిన మెంతులతో ఇన్ని లాభాలా..
మెంతులు రుచిలో చేదుగా ఉంటాయి. కానీ వీటిలో ఎన్నో ఔషధగుణాలుంటాయి. ఇవి మన ఆరోగ్యానికే కాకుండా.. జుట్టు, చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మెంతులతో చేసిన మొలకలను ఉదయాన్నే తింటే రోగనిరోధక శక్తి బలపడి అనేక రకాలైన అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులకు దూరంగా ఉంటారు. అంతేకాదు గుండెల్లో మంట, అసిడిటీలు కూడా తగ్గిపోతాయి. జీర్ణ సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. డయాబెటీస్ పేషెంట్లకు మొలకెత్తిన మెంతులు మంచిది.

సంబంధిత పోస్ట్