ఉద్యోగులు, పెన్షనర్లకు స్పెషల్ బోనస్

58చూసినవారు
ఉద్యోగులు, పెన్షనర్లకు స్పెషల్ బోనస్
తమిళనాడు ప్రభుత్వం సంక్రాంతి పండుగ కానుకను ప్రకటించింది. రాష్ట్రంలో పొంగల్ స్పెషల్ బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ కానుకగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సీఎం ఎంకే స్టాలిన్ రూ.163.81 కోట్లు కేటాయించినట్లు పేర్కొంది. పొంగల్ బోనస్‌తో పాటు రాష్ట్రంలోని గ్రూప్-సీ, డీ కేటగిరీ ఉద్యోగులు, పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు, మాజీ విలేజ్ అసిస్టెంట్లకు స్పెషల్ పేను ప్రకటించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్