మానవత్వం చాటుకున్న ఆత్మకూరు సిఐ

75చూసినవారు
మానవత్వం చాటుకున్న ఆత్మకూరు సిఐ
నెల్లూరు జిల్లా ఆత్మకూరు సీఐ గంగాధర్ మానవత్వం చాటుకున్నారు. ఆత్మకూరు సమీపంలోని కాశీనాయన ఆశ్రమం దగ్గర ద్విచక్ర వాహనంలో వెళుతూ ఒక యువకుడు గురువారం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఆ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న సిఐ గంగాధర్ తన కారు ఆపి 108 అంబులెన్స్ పిలిపించి ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్