ఆనం చేసిన అభివృద్ధి వల్లె ఆత్మకూరు డెవలప్ అయ్యింది

68చూసినవారు
ఆనం చేసిన అభివృద్ధి వల్లె ఆత్మకూరు డెవలప్ అయ్యింది
మర్రిపాడు మండలం తిక్కవరం గ్రామంలో అంబరానంటిన రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు.
మాడుపూరి చంద్రబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
ఆత్మకూరు అభివృద్ధి ఒక్క ఆనం రామనారాయణ రెడ్డి స్వంతం. ఆనం అంటే ఆత్మకూరు. ఆత్మకూరు అంటే ఆనం అని ఈ సందర్భంగా వారు అన్నారు. గతంలో ఆయన చేసిన అభివృద్ధి వల్లె ఆత్మకూరు డెవలప్ అయిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్