గంజాయి ముఠా గుట్టురట్టు చేసిన ఆత్మకూరు పోలీసులు

73చూసినవారు
గంజాయి ముఠా గుట్టురట్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
ఆత్మకూరు పరిధిలో పోలీసులు గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు. కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయాలు చేస్తున్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పీ వేణుగోపాల్ గురువారం వివరాలను వెల్లడించారు. నిందితుల్లో ఒకరు గంజాయి అమ్మేవారని, మరో నలుగురు గంజాయి సేవించే వారని తెలిపారు. 5 గ్రాముల గంజాయి ప్యాకెట్లు, రెండు మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్