సంగంలో మంత్రి ఆనం జన్మదిన వేడుకలు

77చూసినవారు
సంగంలో మంత్రి ఆనం జన్మదిన వేడుకలు
ఆత్మకూరు ఎమ్మెల్యే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బుధవారం సంగం మండల కేంద్రంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేత శ్రీనివాస యాదవ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్