చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చేజర్ల మండలం నేతలు

79చూసినవారు
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చేజర్ల మండలం నేతలు
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం చేజర్ల మండలం నుండి పలువురు టిడిపి నేతలు చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్