దేవాదాయ శాఖ మంత్రి ఆనం రేపటి కార్యక్రమాలు

77చూసినవారు
దేవాదాయ శాఖ మంత్రి ఆనం రేపటి కార్యక్రమాలు
ఆత్మకూరు ఎమ్మెల్యే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం సంగం మండలంలో పర్యటించనున్నారు. అనంతరం మండలంలోని సిద్దిపురం, వీవర్స్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఉదయం 6 గంటల 30 నిమిషాలకు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని కార్యాలయ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తదుపరి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్