విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ పంపిణీ

72చూసినవారు
విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ పంపిణీ
చేజర్ల మండలంలోని తూర్పు కంభంపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థిని విద్యార్థుల అందరికీ నూతన ప్రభుత్వం విద్యా కానుక కింద స్కూల్ యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీపీ అన్నలూరు శ్రీనివాసులు నాయుడు కొమ్మి రమేష్ నాయుడు హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫాం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్