వైసీపీ ఓడిపోయిందని ఎవరు అధైర్య పడవద్దు: మేకపాటి

61చూసినవారు
వైసీపీ ఓడిపోయిందని ఎవరు అధైర్య పడవద్దు: మేకపాటి
ఆత్మకూరులోని ఓ కళ్యాణ మండపంలో బుధవారం నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న ముఖ్య వైసీపీ నేతలు విచ్చేశారు. ఈ సందర్భంగా విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ఓడిపోయిందని ఎవరూ అధైర్య పడవద్దని, ఏ కష్టం వచ్చినా కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్