మర్రిపాడులో నేను బడికి పోతా కార్యక్రమం

57చూసినవారు
మర్రిపాడులో నేను బడికి పోతా కార్యక్రమం
మర్రిపాడు మండలంలోని పల్లవోలు, తిక్కవరంలో శుక్రవారం నేను బడికి పోతా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండాలని స్థానికులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల చేత ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక అంగన్వాడీ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్