ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచిన మేకపాటి అభినవ్ రెడ్డి

54చూసినవారు
ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచిన మేకపాటి అభినవ్ రెడ్డి
జలదంకి మండలం కృష్ణాపాడు గ్రామంలో ప్రమాదవశాత్తు 3 గడ్డివాముల దగ్ధం అయ్యాయి. విషయం తెలుసుకున్న ఉదయగిరి నియోజకవర్గం యువనేత నియోజకవర్గం ప్రజల భవిష్యత్తు తరాల ఆశాకిరణం మేకపాటి అభినవ్ రెడ్డి బుధవారం కృష్ణాపాడు గ్రామం కి చేరుకుని ప్రమాదం గల కారణాలు భాదితులని అడిగి తెలుసుకున్నారు. ఆసరాగా ఉంటామని హామీ ఇచ్చారు. తమకి అండగా నిలిచిన మేకపాటి అభినవ్ కి భాదితులు ధన్యవాదములు తెలిపారు.

సంబంధిత పోస్ట్