నందవరం పాఠశాలలో విద్యార్థినిని కొట్టిన ఉపాధ్యాయుడు

54చూసినవారు
నందవరం పాఠశాలలో విద్యార్థినిని కొట్టిన ఉపాధ్యాయుడు
మర్రిపాడు మండలం నందవరం లోని ఏపీ మోడల్ పాఠశాలలో ఒక విద్యార్థిని ఉపాధ్యాయుడు పరీక్ష ప్యాడ్ తో కొట్టిన ఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. ఇంటర్ విద్యార్థినిని కెమిస్ట్రీ టీచర్ పవన్ ఛాతిపై కొట్టాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థిని ఏడుస్తూ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో. వారు మండల విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్